Skip to main content
BBC Learning English Telugu avatar

BBC Learning English Telugu

@bbclearningenglishtelugu

9,719

Abonnes

How counts and estimates work
Advertisement
SpotlightSponsored
Get featured
Want your YouTube channel or video in the spotlight? Promote it from €4.99.
PostWhatsAppReddit

vues

130,520

Videos

154

API

9,710

10K

281
Advertisement

Compteur d'abonnés YouTube en direct

Advertisement

Loading Advanced Analytics...

Advertisement

BBC Learning English Telugu

హాయ్, బీబీసీ లెర్నింగ్ ఇంగ్లిష్ యూ ట్యూబ్ ఛానల్‌కు సుస్వాగతం. తెలుగువారికి తెలుగులో ఇంగ్లిష్ నేర్పడానికి మేమొచ్చేసాం. చదువుకుంటున్న పిల్లలకు, ఆఫీస్‌లో జాబ్ చేస్తున్నవాళ్లకి, రోజువారీ పనుల్లో ఇంగ్లిష్ మాట్లాడవలసి వచ్చేవారికి లేదా సరదాకోసం ఇంగ్లిష్ నేర్చుకుంటున్నవారికి సులువుగా అర్థమయ్యేటట్లు తెలుగులో వివరణ ఇస్తూ చక్కని ఇంగ్లిష్ నేర్పడమే ధ్యేయంగా మా ఛానల్‌ను తీర్చిదిద్దాం. మీరు ఇంగ్లిష్ అలవోకగా మాట్లాడడానికి సహాయపడే మంచి వీడియోలను ప్రతీవారం పోస్ట్ చేస్తూ ఉంటాం. మా ఛానల్ మీకు ఎంత ఉపయోగకరంగా ఉందో తెలుసుకోవడం మాకు ముఖ్యం. కాబట్టి మీ అభిప్రాయాలను కామెంట్లలో రాయండి. అలాగే మీకు నచ్చిన వీడియోలను షేర్ చెయ్యడం మర్చిపోకండి. ఇంగ్లిష్‌లో రాయడం ప్రాక్టీస్ చేస్తూ కామెంట్లు రాయండి. తప్పులొచ్చినా ఫరవాలేదు. మేము మీకు సహాయం చేస్తాం. మీరు నిర్భయంగా ఇంగ్లిష్ మాట్లాడడానికి ఇది అనువైన ఛానల్. అయితే మాకు కొన్ని స్నేహపూర్వకమైన నియమాలున్నాయి: 1) ఏం రాసినా ఇంగ్లిష్‌లోనే రాయడానికి ప్రయత్నించండి 2) ఇతరుల గౌరవానికి భంగం కలిగించకుండా మర్యాదపూర్వకంగా రాయండి. మీ అభిప్రాయాలను మాకు చెప్పడం మరచిపోకండి. :)

Advertisement

Embed

Suivez le compteur d'abonnés YouTube en temps réel. Statistiques en direct, vues, créateurs et recherche par nom d'utilisateur.

Videos

Video unavailable.

Advertisement

About RealtimeSubCount.com

Suivez le compteur d'abonnés YouTube en temps réel. Statistiques en direct, vues, créateurs et recherche par nom d'utilisateur.

Questions frequentes